రెడ్ , కంటైన్మెట్ జోన్లును పరిశీలించిన పోలీసులు
రెడ్ కంటైన్మెట్ జోన్లు నందు ఏర్పాట్లును పొదిలి సిఐ యస్ఐలు శ్రీరాం, సురేష్ లు పరిశీలించారు. వివరాల్లోకి వెళితే శుక్రవారం నాడు స్థానిక ఎన్జీఓ కాలనీ నందు ఒక యువకుడు కు కొవిడ్ నిర్ధారణ కావడంతో ప్రభుత్వం యంత్రాంగం అప్రమత్తమై రెడ్ జోన్ కంటైన్మెట్ జోన్లు గా విభజించి కోవిడ్ నివారణ చర్యలు చేపట్టారు. ప్రభుత్వం నిర్ణయించిన ప్రాంతాల్లో పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు