అక్రమ మద్యం పట్టివేత…. 48బాటిళ్ల మద్యం స్వాధీనం…. ఒకరు అరెస్టు
పట్టణంలోని స్థానిక మార్కాపురం అడ్డరోడ్డు వద్ద పొదిలి ఆబ్కారీ సర్కిల్ ఇన్స్పెక్టర్ మరియు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారి వెంకట్రావు నిర్వహిస్తున్న తనిఖీలలో తెలంగాణాకు చెందిన 48మద్యం బాటిళ్లను తరలిస్తున్న అశోక్ లైలాండ్ వాన్ నందు గుర్తించి……
మద్యం బాటిళ్లను మరియు వాహనాన్ని సీజ్ చేసి తరలిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు పొదిలి ఆబ్కారీ సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట్రావు తెలిపారు…. ఈ కార్యక్రమంలో ఎన్ఫోర్స్మెంట్ ప్రత్యేక బృందం మరియు పొదిలి ఆబ్కారీ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.