ఐక్యరాజ్య సమితి ఎన్నికల్లో భారత్ ఘనవిజయం

ఐక్యరాజ్య సమితి భద్రత మండలి ఎన్నికలలో భారత్ ఘనవిజయం సాధించింది.

193 సభ్య దేశాలు కలిగిన ఐక్యరాజ్య సమితిలో భద్రతా మండలి తాత్కాలిక సభ్యుడు ఎన్నికలలో పోటీ చేసిన భారత్ కు 192ఓట్లు పోల్ అవ్వగా అందులో భారత్ కు 184దేశాల మద్దతు లభించింది.