విద్యార్థి పై టీచర్ దాడి విద్యార్థి తలకు గాయం

పొదిలి పట్టణంలో ని ప్రెయివేటు విద్యా సంస్థ (ఆల్ఫా) లో 4వ తరగతి చదువుతున్న ఆరిఫ్ పై మంగళవారం సాయంత్రం పాఠశాల టీచర్ కొట్టటంతో విద్యార్థి తలకు గాయం అయ్యింది విద్యార్థి తల్లిందడ్రులు పొదిలి ప్రభుత్వం వైద్యశాలలో చికిత్స చేసుకోవడం జరిగింది విద్యార్థి ఆరిప్ ను పొదిలి టైమ్స్ ప్రతినిధి ప్రశ్శించాగా నన్న టీచర్ కొట్టిందిని తెలిపారు చికిత్సపొందిన విద్యార్థి పై కళశాల యాజమాన్యం విషయం బాయటకు పోక్కకుండా వారి కుటుంబ సభ్యులు పై ఒత్తిడి చేస్తున్నారుని సమాచారం