పొదిలి జిల్లా కేంద్రం ఉద్యమం కు నా సంపూర్ణ మాద్దతు : కందుల

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేసే పక్షం లో పొదిలి జిల్లా కేంద్రంగా నూతన జిల్లా ఏర్పాటుకు నా సంపూర్ణ మాద్దతు ఉంటుదని మార్కపురం మాజీ శాసన సభ్యులు తెలుగు దేశం పార్టీ నియైజకవర్గం ఇన్చార్జ్ కందుల నారాయణ రెడ్డి రోడ్లు భవనాల అతిథి గృహంలో జరిగిన విలేకరుల సమయంలో అయినా అన్నారు. మార్కపురంకు జిల్లా అయ్యో అన్ని అర్హతలు ఉన్నాయిని ఒకవేళ మార్కపురం కాకుండా పొదిలి అయినా నాకు ఎలాంటి అభ్యంతరం లేదని మన మార్కపురం నియైజకవర్గం పరిధి లో జిల్లా కేంద్రం వస్తే చాలుని అయినా అన్నారు ఈ సమావేశంలో స్థానిక నాయకులు కాటూరి పెద్దబాబు గునిపూడి భాస్కర్ యర్రంరెడ్డి వెంకటేశ్వర రెడ్డి రసూల్ షబ్బీర్ ఖూద్దస్ జిలానీ యాసిన్ శామంతపుడి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నా