రాష్ట్రపతితో ప్రధానమంత్రి కీలక బేటీ
భారత సర్వ సైన్యాధ్యక్షుడైన రాష్ట్రపతి సమావేశంపై అంతర్జాతీయ మీడియా పలు కధనాలు
భారత రాష్ట్రపతి రామనాధ్ కోవింద్ తో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారంనాడు కీలకమైన భేటీ జరిగింది.
భారత సర్వసైన్యధ్యక్షుడు ఆయన భారత రాష్ట్రపతితో ప్రధానమంత్రి భేటి కావడంతో అంతర్జాతీయ మీడియా పలు కధనాలు ప్రచారం చేస్తుంది…… ప్రస్తుతం భారత్ చైనాల మద్య యుద్ధవాతవరణ నేపథ్యంలో భారత్ తదుపరి చేపట్టే చర్యలు గురించి వివరించి అనుమతి తీసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది.