మంత్రి అఖిలప్రియను కలిసిన తెలుగు యువత నాయకులు

పొదిలికొండను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయలని మంత్రి అఖిలప్రియను సచివాలయం లో తెలుగు యువత మండల అధ్యక్షులు నంద్యాల ఉదయ్ శంకర్ యాదవ్ యువనేత కీర్తి మెడికల్స్ రవి లు కలిసి వినతి పత్రం అందించారు పొదిలికొండ లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం ఉండటం వలన భక్తులు భారీ వస్తున్నరాని ఈ యొక్క ప్రదేశంని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయలని వినతి పత్రంలో కోరినట్లుగా తెలిపారు