కోవిడ్ వైద్యశాల నుండి 16మంది డిశ్చార్జ్
కోవిడ్ వైద్యశాల నుండి పొదిలి మండలానికి చెందిన 16మంది డిశ్చార్జ్ అయినట్లు సమాచారం.
వివరాల్లోకి వెళితే కోవిడ్ వైద్యశాల నందు చికిత్స పొందుతూ పొదిలి మండలానికి చెందిన పొదిలి పాతూరుకు చెందిన-11, పిఎన్ఆర్ కాలనీకి చెందిన-4, కంభాలపాడు గ్రామానికి చెందిన-1 బుధవారం నాటికి 16మంది డిశ్చార్జ్ కాగా……… మరో 30మంది చికిత్స పొందుతున్నట్లు సమాచారం.