కారు టిప్పర్ డీ ముగ్గురుకి తీవ్ర గాయలు ఒక్కరి పరిస్థితి విషమం

ప్రకాశం జిల్లా పొదిలి కాటూరి వారి పాలెం వద్ద బుధవారం ఆర్ధరాత్రి టిప్పర్ కారు ను ఢీ కొట్టడం తో కారులో ప్రయణింస్తున్న నాలుగురికి తీవ్ర గాయలు అయినట్లు వారిని ఒంగోలు  లోని ఒక ప్రెయివేటు వైద్యశాలకు తరలిచినట్లు సమాచారం పూర్తి వివరాలు అందవలసివుంది