నేడు మొత్తం 18కోవిడ్ కేసులు… ఒక కోవిడ్ మరణం
నేటికి 250కు చేరిన కోవిడ్ కేసులు…. 10మరణాలు
పట్టణంలో రోజురోజుకు కోవిడ్ కేసులతో పాటు మరణాలు కూడా పెరుగుతున్నాయి.
నేడు సంజీవని బస్సు నందు నిర్వహించిన కోవిడ్ టెస్టుల్లో……91విఆర్డీఎల్ మరియు 61ర్యాపిడ్ టెస్టులు నిర్వహించగా 15మందికి ర్యాపిడ్ టెస్టు పాజిటివ్ ఫలితాలు రాగా కోవిడ్ ప్రత్యేక బులిటెన్ లో మరో 3 పాజిటివ్ మరియు 1మరణం కలుపుకుని మొత్తం నేడు 18పాజిటివ్ ఒక మరణం నమోదయింది.
నేడు విడుదల చేసిన పాజిటివ్ ఫలితాలు అనంతరం ఇప్పటి వరకు నమోదయిన కేసుల సంఖ్య 250కి చేరగా….. మరణాల సంఖ్య 10కి చేరింది.