117వ రోజు భోజనాలు అందించిన కీర్తిమెడికల్‌ యాజమాన్యం

 

పెన్‌పవర్‌ ఆధ్వర్యంలో పొదిలి పంచాయతీ కార్మికుకు కోవిడ్‌ 19 సందర్భంగా నిర్వహిస్తున్న భోజనాకు పొదిలి పట్టణానికి చెందిన కీర్తి మెడికల్‌ యాజమాన్యం కండే సత్యనారాయణ జ్ఞాపకార్థం ఆర్ధిక సహాయం అందించారు. ఈ సందర్భంగా ఆయన మనమడు మాట్లాడుతూ తన తాతయ్య ఆత్మ సంతృప్తి కోసం ఆయన జ్ఞాపకార్థం పెన్‌పవర్‌ ఆధ్వర్యంలో తపెట్టిన భోజనాకు తాము కూడా భోజనాు అందించాని నిర్ణయించుకుని కార్మికుకు భోజనాు అందించామన్నారు. 117 రోజుగా నిర్విరామంగా కార్మికుకు అందజేస్తున్న భోజనా కు తమ వంతు సహకారం అందించాని ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. జిల్లాలో ఏ పంచాయతీలో కూడా ఇలా ఇన్ని రోజు పాటు కార్మికు కష్టాను గుర్తించి భోజనాు అందించలేదన్నారు. పొదిలి కార్మికు పెన్‌పవర్‌ యాజమాన్యానికి ఎళ్ళవేళలా రుణ పడి ఉండాని ఆయన ఆకాంక్షించారు. తన తాతయ్య జ్ఞాపకార్థం ఆయన కుమార్తె గొంట్ల సుబ్బక్ష్మి, అు్లడు గొంట్ల వెంకటేశ్వర్లు, మనుమళ్ళు గొంట్ల రవికుమార్‌, గొంట్లా సాయికుమార్‌ ఆధ్వర్యంలో అందించారు. ఈ సందర్భంగా కుమార్తె సుబ్బక్ష్మి, మనుమడు గొంట్ల రవి స్వయంగా వచ్చి కార్మికుకు వడ్డించారు. ఈ కార్యక్రమంలో వినియోగదారు సంఘా సమాఖ్య ఇసి మెంబర్‌ ఓబుశెట్టి కుసుమ హరప్రసాద్‌, శానిటరి మేస్త్రీు కళ్యాణ్‌, రామయోగి, మురళి, కుమార్‌, రామారావు  పాల్గొన్నారు.