పట్టణంలో నేడు నమోదు కాని కోవిడ్ కేసులు

పట్టణంలో నేడు ఒక్క కోవిడ్ కేసుకూడా నమోదు కాలేదు.

వివరాల్లోకి వెళితే పట్టణంలో ప్రతి రోజూ కొంతమేర నమోదవుతున్న కోవిడ్ పాజిటివ్ కేసులకు గాను బుధవారంనాడు ఒంగోలు కోవిడ్ వైద్యశాల విడుదల చేసిన కోవిడ్ ప్రత్యేక బులిటెన్ నందు ఒక్కకేసు కూడా నమోదవ్వలేదు.

అయితే ఇప్పటి వరకు నమోదయిన పాజిటివ్ కేసుల సంఖ్య 617కాగా బుధవారంనాడు ఒక్క కోవిడ్ కేసు కూడా నమోదవ్వకపోవడం ఒక పట్టణ ప్రజలకు శుభపరిణామమే.