మద్యం త్రాగి వాహనం నడిపిన ఏడుగురు అరెస్ట్ మూడు రోజుల జైలు జరిమాన

మద్యం త్రాగి వాహనం నడిపిన ఏడుమంది అరెస్టు చేసి పొదిలి కోర్టు కు హాజరుపరచగా ఒక్కక్కరికి వెయ్యి రూపాయలు చొప్పున జరిమాన మూడు రోజుల జైలు శిక్ష విధించినట్లు పొదిలి ఇన్చార్జ్ యస్ ఐ శ్రీహరి ఒక ప్రకటన లో తెలిపారు