కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య

కుటుంబ కలహాలతో వ్యక్తి మృతి చెందిన సంఘటన గురువారం నాడు చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే పొదిలి మండలం యేలురు గ్రామ చెందిన ధర్నాసి రామారావు (40) అనే వ్యక్తి తెల్లవారుజామున కుటుంబ కలహాలతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పొదిలి యస్ఐ సురేష్ ఒక ప్రకటన తెలిపారు.

మృతుని కుటుంబానికి మార్కాపురం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ సైదా పరామర్శించారు.