న్యాయవాదుల దీక్ష కు మాద్దతు తెలిపిన కందుల
పొదిలి కోర్టు నందు గత ఐదు రోజుల నుంచి రిలేనిరహారదీక్షలు చేస్తున్న న్యాయవాదులకు స్ధానిక పొదిలి కోర్టు వద్ద జరిగిన వంటవార్పు కార్యక్రమం కు హాజరైన మార్కపురం మాజీ శాసన సభ్యులు తెలుగు దేశం పార్టీ ఇన్చార్జ్ కందుల నారాయణ రెడ్డి మాద్దతు తెలిపారు ఈ సందర్భంగా న్యాయవాదుల జెఎసి సభ్యులు ముఖ్యమంత్రి చంద్రబాబు కు పేరుతో ఇచ్చిన వినతి పత్రంని కందుల నారాయణ రెడ్డి కి అందజేశారు ఈ సందర్భంగా అయినా మాట్లాడుతూ న్యాయవాదుల డిమాండ్లును ముఖ్యమంత్రి కి తెలియజేసి డిమాండ్ లు సాధన కు కృషి చేస్తానని అయినా అన్నారు అనంతరం జిల్లా లో వివిధ బార్ అసోసియేషన్ లు నుంచి వచ్చిన న్యాయవాదుల తో సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమం లో జెఎసి సభ్యులు యస్ శ్రీపతి శ్రీనివాస్ యస్ ఎం భాష లక్ష్మీ రెడ్డి వెంకటేశ్వర్లు నారాయణ రెడ్డి రాంబాబు నాగరాజు రమణ కిషోర్ ముల్లా ఖాధర్ వలి షేక్ షబ్బీర్ సుజాత రామ్మ్మోహన్ రావు షేక్ సలీం వెలిశెట్టి వెంకటేశ్వర్లు ముల్లా నాయబ్ రసూల్ మరియు జెఎసి సభ్యులు తదితరులు పాల్గొన్నారు