పొదిలి ఎస్ఐ సురేష్ ఆధ్వర్యంలో పట్టణంలోని పలుచోట్ల ఆపరేషన్ ముస్కాన్ నిర్వహించి 15 మంది బాలకార్మికులను విముక్తి చేసారు.
వివరాల్లోకి వెళితే బుధవారం నాడు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు సిద్దార్ద్ కౌషల్ ఆదేశాల మేరకు పొదిలి ఎస్ఐ సురేష్ ఆధ్వర్యంలో పట్టణంలో పలుచోట్ల పనిచేస్తున్న బాలకార్మికులను గుర్తించి వారిని పోలీసు స్టేషన్ తీసుకుని వెళ్లి నిబంధనలు ఉల్లంఘించిన సంబంధించిన వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు
ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు