కందుల నిర్ణయంతో తీవ్ర అసంతృప్తి లో గునుపూడి ఆత్మీయా సమావేశంతొ భవిష్యత్తు కార్యచరణ

తెలుగు దేశం ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పుడు నుండి , పొదిలి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి పై ఆశ పెట్టుకొని ప్రయత్నం చేస్తున్న గునుపూడి భాస్కర్ కు కందుల నారాయణ రెడ్డి పొదిలి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గా చప్పిడి రామలింగయ్య పేరు ప్రతిపాదించాటంతో గత మూడున్నర సంవత్సరాల నుంచి ఏఎంసి పై భారీ ఆశలు పెట్టుకోవడం ఒక్కసారిగా కందుల నిర్ణయం తో తీవ్ర ఆందోళన కు గురియ్యారు తన రాజకీయ భవిష్యత్తు అంధకారం ఆవటంతో తన భవిష్యత్తు కార్యచరణ త్వరలో తన అనుచరులతో ఆత్మీయా సమావేశం ఏర్పాటు చేసి ప్రకటించే విధంగా తన అనుచరు వర్గం మరియు తన సామాజికవర్గంతో చర్చలు జరుపుతున్నరు ఏమైనా కందుల నిర్ణయం తో పొదిలి మండలం లోని తెలుగు దేశం నాయకుల లలో అసంతృప్తి మొదలైంది ఈ యొక్క అసంతృప్తివాదులను ఎలాగా బుజ్జగిస్తారో వేచిచూడలాసిందే