ఘనంగా కృష్ణమోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు

మార్కాపురం నియోజకవర్గం శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి సోదరుడు కుందూరు కృష్ణమోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను పొదిలి పట్టణంలో ఘనంగా నిర్వహించారు.

పట్టణంలోని స్ధానిక రోడ్లు భవనాలు అతిథి గృహంలో నందు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆధ్వర్యంలో
చిన్న బస్టాండ్ వద్ద పట్టణ అధ్యక్షులు షేక్ రబ్బానీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేక్ లను కోసి కార్యకర్తలకు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో సానికొమ్ము శ్రీనువాసులరెడ్డి, జి శ్రీనివాసులు, కల్లం వెంకట సుబ్బారెడ్డి, గుజ్జుల రమణారెడ్డి, గొలమారి చెన్నారెడ్డి, కొత్త పులి బ్రహ్మ రెడ్డి, షేక్ రబ్బానీ, షేక్ గౌస్, చోటా ఖాసిం,నాయిస్ రసూల్, మహిళా నాయకురాళ్లు షేక్ నూర్జహాన్, షేక్ గౌసీయా, తదితరులు పాల్గొన్నారు