2021 నూతన సంవత్సరం వేడుకలకు దూరంగా ఉంటున్నట్లు మాజీ శాసనసభ్యులు ఉడుముల శ్రీనువాసులరెడ్డి పొదిలి టైమ్స్ తెలిపారు
ప్రస్తుతం కరోనా దృష్ట్యా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు, కార్యకర్తలు , అభిమానులు, నియోజకవర్గం ప్రజలు ఎవరు తనను కలవడానికి రావద్దని నేను అందుబాటులో ఉండటం లేదని
విజ్ఞప్తి చేశారు.