ప్రతి పాఠశాలలో గ్రంథాలయం ఏర్పాటు చెయ్యాలని రాష్ట్రీయ మాధ్యమిక సమగ్ర శిక్షా అభియాన్ డైరెక్టర్ పార్వతీ అన్నారు.
వివరాల్లోకి వెళితే ఆదివారం నాడు స్థానిక జెడ్పీ హైస్కూల్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె పాల్గోని ప్రతి పాఠశాలలో బుక్ బ్యాంకింగ్ ఏర్పాటు చేయాలని అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రులు కార్యక్రమంలో పాల్గొనే విధంగా అవగాహన కల్పించాలని దాతల సహకారంతో పాఠశాలలో విద్యార్థులకు బుక్స్ సమకుర్చాలని ఆమె కొరారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయలు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు