ధూమపానం నిషేధ దిశగా కేంద్రప్రభుత్వం అడుగులు….. బీడీ, సిగరెట్లు నిషేధిస్తుందా ?
ధూమపాన నిషేధ దిశగా కేంద్రప్రభుత్వం యోచిస్తోందా?….. ప్రస్తుత పరిణామాలు చూస్తే అవుననే అనిపిస్తుంది. ఇటీవల కాలంలోదేశంలో సంవత్సరానికి లక్షలాదిమంది పొగత్రాగడం వలన రోగాలను, ప్రాణహానిని కొనితెచ్చుకొంటున్న నేపథ్యంలో
Read more