ప్రభుత్వ సబ్సిడీ ఉల్లి కేంద్రం ఏర్పాటు

ప్రభుత్వ సబ్సిడీ ఉల్లి కేంద్రం స్థానిక రథంరోడ్డులోని వాసవి కాంప్లెక్స్ నందు మంగళవారంనాడు ప్రారంభోత్సవం సందర్భంగా సబ్సిడీ ఉల్లిని కొనుగోలు చేసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు .

Read more

మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య

మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారంనాడు చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే మర్రిపూడి మండలం రేగలగడ్డ గ్రామానికి చెందిన రాచకుంట కవిత (22)కు ఆరోగ్యం బాగలేకపోవడంతో తన

Read more

అనారోగ్యంతో ఆర్టీసీ బస్సు ప్రయాణికుల ప్రాంగణంలో వ్యక్తి మృతి

కొండెపి మండలం పెట్లూరుకు చెందిన నెలమల్లి రామారావు (46) మంగళవారంనాడు ఆర్టీసీ బస్సుల ప్రయాణికుల ప్రాంగణంలో చలనం లేకుండా పడి ఉండడం గమనించిన డిపో కంట్రోలర్ పి

Read more

అదుపుతప్పిన బొలెరో… తప్పిన ప్రమాదం

పట్టణంలోని స్థానిక తాలూక ఆఫీస్ వీధి నుండి బంగోలు – కర్నూలు రోడ్డుపైకి అతి వేగంతో దూసుకొచ్చిన బోలెరో వాహనం మూడు మోటారు సైకిళ్లను ఢీకొట్టి అనంతరం

Read more

కోవెలకుంట్లను పరామర్శించిన శాసనసభ్యులు కుందూరు

మాజీ మండల పరిషత్ అధ్యక్షులు కోవెలకుంట్ల నరసింహారావును శాసనసభ్యులు కుందూరు నాగార్జునరెడ్డి పరామర్శించారు. కోవెలకుంట్ల నరసింహారావు తనయుడు మూర్తి (23) అనారోగ్యంతో శనివారంనాడు మృతి చెందగా…… ఆదివారంనాడు

Read more

శాసనసభ్యులు కుందూరును కలిసిన సుబ్బనాచారి

మార్కాపురం నియోజకవర్గ శాసనసభ్యులు కుందూరు నాగార్జునరెడ్డిని మార్కాపురంలోని ఆయన నివాస గృహంలో బాలినేని యువసేన జిల్లా అధ్యక్షులు దొడ్డేపల్లి సుబ్బనాచారి ఆదివారంనాడు కలిశారు. కుందూరును కలిసిన సుబ్బానాచారి

Read more

నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్

పట్టణంలోని ఓ ఆటో డ్రైవర్ తన ఆటోలో ఓ యువతి మరచిపోయిన బ్యాగును పోలీసు వారికి తెలియజేసి పోగొట్టుకున్న యువతికి అందించి తన నిజాయితీ చాటుకున్నారు. వివరాల్లోకి

Read more

అక్రమంగా తరలిస్తున్న 94మద్యం సీసాలు స్వాధీనం…. ఒకరి అరెస్టు

పట్టణంలోని స్థానిక చిన్నబస్టాండ్ నందు మద్యం అక్రమంగా తరలిస్తున్న సమాచారంతో ఎక్సైజ్ సిఐ వెంకట్రావు ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించగా ఇండికా కారులో అక్రమంగా తరలిస్తున్న 94మద్యం సీసాలను

Read more

బిసి యువతిపై అత్యాచారం చేసిన యువకుడిపై దిశ చట్టం అమలు చేయాలి : అఖిల భారత యాదవ మహాసభ డిమాండ్

బిసి యువతిపై అత్యాచారం చేసిన యువకుడిపై తక్షణమే దిశ చట్టంతో కేసు నమోదు చేసి బాధితురాలికి న్యాయం చేయాలని అఖిల భారత యాదవ మహాసభ ప్రభుత్వాన్ని డిమాండ్

Read more

శాసనసభ్యులను కలిసిన పుల్లగొర్ల… మార్కెట్ కమిటీ చైర్మన్ తమకు కేటాయించాలని వినతి

మార్కాపురం నియోజకవర్గం శాసనసభ్యులు కుందూరు నాగార్జునరెడ్డిని కంభాలపాడు మాజీ సర్పంచ్ పుల్లగోర్ల శ్రీనివాస్ యాదవ్ కలిసి తమకు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కేటాయించాలని వినతి పత్రం

Read more