దరిశి డిఎస్పీగా నాగరాజు నియామకం

దరిశి నూతన డిఎస్పీగా కె నాగరాజును నియమించారు. గతంలో ఏసీబీ డిఎస్పీగా కడపనందు విధులు నిర్వహిస్తున్న నాగరాజును దరిశి డిఎస్పీగా బదిలీ చేస్తూ ఈ మేరకు మంగళవారంనాడు రాష్ట్ర పోలీసుశాఖ కార్యాలయం నుండి ఉత్తర్వులు జారీచేశారు.