19.5అడుగుల పెన్ తయారు చేసిన వడ్రంగి కృష్ణమూర్తి
కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గ జిల్లా అవినహల్లి గ్రామానికి చెందిన వడ్రంగి కృష్ణమూర్తి అచారి ప్రస్తుతం ఇంకు పెన్నులు కనుమరుగుతున్న కాలంలో ఒక భారీ పెన్ను తయారు చేసి గిన్నిస్ రికార్డులో ఎక్కాలనే ఆలోచనతో 19.5అడుగుల చెక్క పెన్ను తయారు చేసి గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్ బృందానికి సమాచారం అందించారు.
మరి వడ్రంగి కృష్ణమూర్తి కృషి ఫలించి వరల్డ్ రికార్డు ఎక్కుతారో లేదో కొంతకాలం వేచి చూడాలి.