లాల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ
లాల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం మంగళవారంనాడు నిర్వహించారు.
వివరాల్లోకి వెళితే స్థానిక దాసరిగడ్డ, తూర్పుపాలెం ప్రాంతాల్లో లాల్ ఫౌండేషన్ చైర్మన్ అఖిబ్ అహ్మమద్ ఆధ్వర్యంలో పొదిలిటైమ్స్ ఎడిటర్ మందగిరి వెంకటేష్ యాదవ్, ఈనాడు రిపోర్టర్ బాజీ చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.