పొదిలిటైమ్స్….. ఉత్తమ రైతు అవార్డు గ్రహీత పేరం చెంచిరెడ్డి
ఉత్తమ రైతు అవార్డు గ్రహీతగా పేరం చెంచిరెడ్డిని ఎంపిక చేసి పొదిలిటైమ్స్ యాజమాన్యం అవార్డును ప్రధానం చేశారు. పొదిలి మండలం పాములపాడు పంచాయితీ గొల్లపల్లిలో ఆదునిక పద్దతిలో వ్యవసాయం చేస్తూ మంచి ఫలితాలు సాధించి తన పంచాయితీ పరిధి లోని రైతులను కూడా ఆదునిక పద్దతిలో వ్యవసాయం చేసే విధంగా మార్గదర్శికుడిగా పనితీరు చూపించడంతో పాటు సామాజిక కార్యక్రమాలు నిర్వహించి, వారిని ప్రోత్సహిస్తు రైతు సమస్యలపై పోరాటం చేయడంలో ప్రజల మన్ననలు చొరగొన్న ఆయన సేవలను గుర్తించి పొదిలిటైమ్స్ యాజమాన్యం ఉత్తమరైతు అవార్డును ప్రధానం చేసి ఘనంగా సత్కరించారు