కరెన్సీ నోట్లు పై లక్ష్మీ దేవి గణేష్ చిత్రాలు ముద్రించాలీ – అరవింద్ కేజ్రీవాల్
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
నూతనంగా ముద్రించే నోట్లు పై లక్ష్మీ దేవి గణేష్ చిత్రాలను ముద్రించాలని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కేంద్రం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఇస్లాం దేశమైన ఇండోనేషియా లో లక్ష్మి దేవి గణేష్ చిత్రాలతో నోట్లు ముద్రించినప్పుడు భారత్ ఎందుకు ముద్రించకుడదని కేంద్రాన్ని ప్రశ్నించారు.
భారత్ లో త్వరలో ముద్రించే నోట్లు పై లక్ష్మీ దేవి గణేష్ చిత్రాలతో నోట్లు ముద్రించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపింది
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేసిన కీలకమైన వ్యాఖ్యలు