అయోధ్య రామమందిర సమస్యకు ఆగస్టు 15లోపు పరిష్కారం చూపించాలి : సుప్రీంకోర్టు
అయోధ్య రామ మందిరం, బాబ్రీ మసీద్ వివాదంపై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన మద్యవర్త కమిటీ ఆగష్టు 15లోగా పరిష్కారం కనుగొనాలని సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. అయోధ్య కేసు పై శుక్రవారం విచారణలో భాగంగా ఆగస్టు 15లోగా పరిష్కారం చూపడంలో సఫలమయ్యేలా తమ బాధ్యతను నిర్వహించాలని ఆకాంక్షించింది.