పొదిలి ఆర్టీసీ డిపో లో డ్రైవర్ గా పనిచేస్తున్న బాజీ ఆరోగ్యం సరిగా లేకపోవడంతో రెండు రోజుల సెలవు మంజూరు చేయాలని అధికారులకు లేఖ అందజేసిన కేవలం ఒక రోజు మాత్రమే సెలవు ఇచ్చి డ్రైవరు ను వేధిస్తున్నట్లు ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నాయకులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
ఆర్టీసీ డ్రైవర్లు ను వేధింపులు గురిచేస్తున్న అధికారుల పై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు
లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన తప్పదని హెచ్చరించారుedited 12:22 PM