ఉత్తమ పురస్కారం అందుకున్న కొండయ్య
పొదిలి ఆర్టీసీ డిపో లో పనిచేస్తున్న సమయంలో ఆర్టీసీ ఆస్తులు కాపాడటం లో ప్రతిభా చూపించినందుకు రీజనల్ పరిధిలో ఉత్తమ హెడ్ కానిస్టేబుల్ గా కనిగిరి డిపో పనిచేస్తున్న కొండయ్య ను ఎంపికై చేసి జోనల్ చైర్మన్ బత్తుల సుప్రజా రెడ్డి చేతుల మీదుగా ఉత్తమ ప్రతిభ పురస్కారాన్ని అందుకున్నారు.