చెరువు కబ్జాదారుల పై చర్యలు తీసుకోవాలిని పిర్యాదు
పొదిలి రెవెన్యూ గ్రామ సర్వే నెంబర్ 1172 లో గల 16ఎకరాల54 సెంట్ల భూమి ని పొదిలి చెందిన మాకినేని అమృతవళ్ళి వారి కుటుంబ సభ్యులు అక్రమంగా సాగు చేసుకుంటున్నరని వాటి పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలిని పొదిలి మండల తహాశీల్ధార్ విద్యాసాగరడు కు పొదిలి గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు ముల్లా ఖాదర్ భాష వినతి పత్రం అందజేశారు సర్వే చేసి ఆక్రమణదారుల పై చర్యలు తీసుకొంటమని తహాశీల్ధార్ తెలియజేశారు