ఘనంగా అంబేద్కర్ జయంతి ఉత్సవాలు
భరత రాజ్యాంగ నిర్మాత భీంరావు రాంజీ అంబేద్కర్ 127వ జయంతి ఉత్సవాలు ప్రైవేటు ప్రభుత్వం కార్యలయంలో ఘనంగా నిర్వహించారు స్ధానిక ఎబిఎం పాఠశాల వద్ద గల అంబేద్కర్ విగ్రహంకు వైసీపీ బిజెపి నాయకులు వేరు వేరుగా పూలమాలలు వేసి ఘనంగా నివాళ్ళు అర్పించారు మండల పరిషత్ కార్యలయంలో ఉన్న విగ్రహంకు అమ్మ సేవసంస్ధ ఆద్వర్యం పూలమాలలు వేసి ఘాన నివాళ్ళు అర్పించారు పంచాయతీ కార్యలయంలో సర్పంచ్ దీప పూలమాలలు వేసారు మాతృమూర్తి థెరీసా సోసైటి ఆద్వర్యం పూలమాలలు వేసి ఘనంగా నివాళ్ళు అర్పించారు వివిధ చోట్ల జరిగిన కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షులుకె నాగేశ్వరరావు కఠారి రాజు వైసీపీ నాయకులు జి శ్రీనువాసులు ఎంపిటిసి సభ్యులు ఇమాంసా వైసీపీ నాయకులు కందుల రాజశేఖర్ నారయణరెడ్డి వెలుగొలు కాశీ పంచాయతీ సభ్యులు ఛోటా ఖాసిం షేక్ నుర్జహన్ కార్యదర్శి కాటూరి వెంకటేశ్వర్ల అన్నబోయిన కృష్టయ్య తదితరులు పాల్గొన్నారు