జ్యోతి రావు పూలే జయంతి కార్యక్రమంని జయప్రదం చేయండి

మహాత్మ జ్యోతి రావు పూలే 192వ జయంతి కార్యక్రమం స్థానిక రోడ్లు భవనాల అతిధి గృహంలో బుధవారం ఉదయం 10 గంటలకు జరిగుతుందని ఆహ్వానకమిటీ సభ్యులు అన్నబోయిన కృష్టయ్య పోల్లా నరసింహరావు మూరబోయిన బాబురావు మచ్చా రమణయ్య ఒక ప్రకటన లో తెలిపారు ఈ కార్యక్రమంలో అధికారులు అనధికారులు ప్రజా ప్రతినిధులు తదితరులు ముఖ్య అతిధిలుగా హాజరువుదురు కావున యువజన విద్యార్థులు బిసిలందరు ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయలని వారు ఒక ప్రకటన లో కోరారు