1986-87 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం

పొదిలి సాయి బాలాజీ కళ్యాణమండపము లో ప్రభుత్వ హైస్కూల్ 1986-87 పదవ తరగతి బ్యాచ్ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం మంగళవారం ఉదయం జరిగింది ముఖ్య అతిథులుగా అలనాటి గురువులు డి లక్ష్మి నరసింహ సత్యానందం జోసెఫ్ ముఖ్య అతిధి గా హైస్కూల్ హెడ్ మాస్టర్ డి చంద్రశేఖర్ తదితరులు హాజరయ్యారైయి వారి యొక్క సందేశలు ఇచ్చారు ఈ సందర్భంగా మిమిక్రి సంగీత విభావరి తదితర కార్యక్రమలు ఏర్పాటుచేశారు.