రెండువ రోజు ఇంటి ఇంటికి తెలుగు దేశం లో కందుల
పొదిలి మండలం లో రెండవ రోజు ఇంటి ఇంటికి తెలుగు దేశం కార్యక్రమం ఈగలపాడు పాములపాడు గొల్లపల్లి కంచేపల్లి మల్లవరం గ్రామ లలో మార్కపురం నియైజకవర్గం తెలుగు దేశం పార్టీ ఇన్చార్జ్ కందుల నారాయణ రెడ్డి నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు దేశం పార్టీ ప్రజ సంక్షేమ కార్యక్రమం చేస్తు ముందుకు పోతుందని ఆయన అన్నారు కంచేపల్లి దళిత కాలనిలో సమూహ శీమంతలు చేసారు ఈ కార్యక్రమంలో పొదిలి మండల తెలుగు దేశం పార్టీ నాయకులు కాటూరి పెద్ద బాబు యర్రంరెడ్డి వెంకటేశ్వర రెడ్డి షేక్ రసూల్ నంద్యాల ఉదయ్ శంకర్ యాదవ్ యస్ ఎం భాష షేక్ షబ్బీర్ షేక్ యాసిన్ షేక్ జిలానీ ముల్లా ఖూద్దస్ బాదం రవిచంద్రరెడ్డి యర్రమూడి వెంకటరావు పొదిలి వెంకట నారాయణ స్వామి వివిధ గ్రామల కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు