సాఫ్ట్వేర్ ప్రాజెక్టు పేరుతో 20 లక్షల రూపాయిలు ఘరానా మోసం

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

 

పొదిలి పట్టణానికి చెందిన వగ్గు మోహన్ అనే యువకుడు అన్ లైన్ ఘరానా మోసం కు 20 లక్షల రూపాయిలు మోసం పోయినా సంఘటన బుధవారం నాడు చోటుచేసుకుంది.

30 మంది సభ్యులు తో కూడిన టెలిగ్రామ్ గ్రూప్ తనను చేర్చారని సాఫ్ట్వేర్ ప్రాజెక్టు పేరుతో మూడు దఫాలుగా 19.30 లక్షల రూపాయలు చెల్లించిన తరువాత మరాల 7 లక్షల రూపాయలు చెల్లింపులు చెయ్యాలని కోరటంతో తాను మోసం పోయినా గ్రహించి పొదిలి పోలీస్ స్టేషన్ వెళ్లి ఫిర్యాదు చేసినట్లు బాధితుడు వగ్గు తెలిపారు