బహిరంగంగా మద్యం సేవిస్తున్న 25మంది అరెస్టు
పట్టణంలోని పలుచోట్ల బహిరంగంగా మద్యం సేవిస్తున్న వారిని పొదిలి ఎస్ఐ సురేష్ అరెస్టు చేశారు.
వివరాల్లోకి వెళితే బహిరంగ మద్యపాన నిషేధం నేపధ్యంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టిన ఎస్ఐ సురేష్ పట్టణంలోని పలుచోట్ల బహిరంగంగా మద్యం సేవిస్తున్న 25మందిని గుర్తించి వారిపై కేసులు నమోదు చేసి కోర్టుకు హాజరుపరచనున్నట్లు ఎస్ఐ సురేష్ తెలిపారు.