25న యాదవ కార్తీక వనమహోత్సవం
అఖిల భరత యాదవ మహసభ ఆద్వర్యం లో నవబంర్ 25వ తేది సోమవారం నాడు స్థానిక దరిశి రోడ్డు లోని శ్రీకృష్ణ గోశాల నందు యాదవ కార్తీక వనమహోత్సం జరుగుతుందిని అఖిల భరత యాదవ మహసభ నాయకులు స్థానిక యాదవ మహాసభ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జిల్లా నాయకులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నరని కావున యాదవులు ఈ కార్యక్రమన్ని జయప్రదం చెయ్యలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోల్ల నరసింహంరావు ,మూరబోయిన బాబూరావు యాదవ్ మువ్వ కాటంరాజు కనకం వెంకట్రావు యాదవ్ పెమ్మని రాజు బోగాని సుబ్బారావు సన్నేబోయిన రాంబాబు పోల్ల నరసింహ తదితరులు పాల్గొన్నారు