మద్యం బెల్టుషాపుపై ఆకస్మిక దాడి ఇద్దరు అరెస్టు…298మద్యం బాటిళ్లు స్వాధీనం
మద్యం అక్రమంగా విక్రయిస్తున్న బెల్టుషాపుపై తన సిబ్బందితగో కలిసి ఆకస్మికంగా దాడి చేసి మద్యం అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి 298మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు పొదిలి ఎస్ఐ సురేష్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.