రెండవ రోజుకు చేరిన రిలేదీక్షలు
పొదిలి గ్రామ పంచాయతీ వద్ద 2016-17 సంవత్సరంలో తోలిన మంచి నీటి ట్యాంకర్లు యాజమానులుకు బిల్లులు చెల్లించాలని కొరుతు తలపెట్టిన రిలే దీక్ష లు రెండవ రోజుకు చేరాయి శుక్రవారం నాడు దీక్షలో ఉప సర్పంచ్ షేక్ ఖాసింబీ తెలుగు దేశం పార్టీ పట్టణ అధ్యక్షులు షేక్ ఎంపిటిసి సభ్యులు కానురి నాగేశ్వరరావు జిలానీ పంచాయతీ సభ్యులు కంబాల రవి రాముదీక్ష లో కూర్చున్నరు ఈ సందర్భంగా ఎంపిటిసి సభ్యులు నాగేశ్వరరావు మాట్లాడుతూ 2017లో పంచాయతీ సర్పంచ్ మా యొక్క ట్యాకంర్లు చెల్లించవలసిన 33 లక్షల రూపాయలు డ్రా చేసుకొని మా ఇవ్వకుండా ఇబ్బందులు గురిచేస్తుందని కాబట్టి సమస్య పరిష్కారం అయ్యే వరకు దీక్షలు కొనసాగుతాయిని అయినా అన్నారు ఈ కార్యక్రమంలో మండల తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు కాటూరి వెంకట నారాయణ బాబు మాజీ అధ్యక్షులు యర్రంరెడ్డి వెంకటేశ్వర రెడ్డి మాజీ ఉప సర్పంచ్ ముల్లా ఖూద్దుస్ షేక్ రసూల్ షేక్ యాసిన్ షేక్ష్ షబ్బీర్ తదితరులు పాల్గొన్నారు