3వ వార్డు మంచినీటి సమస్య పై స్ధానికులతో చర్చించిన రక్షీత నీటి సరఫరా అధికారులు

పొదిలి 3 వ వార్డు లో మంచినీటి సరఫరా నిలిపి వేయడం తో గురువారం సాయంత్రం మహిళలు రాస్తారోకో చేయటం స్పందించిన రక్షిత నీటి సరఫరా అధికారులు డిఇ శ్రీనివాసరావు
ఏఇ శ్రీకాంత్ స్ధానికలుతో చర్చించి మంచి నీటి సమాస్య పై చర్యలు తీసుకొంటమని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు ప్రసాద్ తెలుగు యువత నాయకులు షేక్ గౌస్ భాష జ్యోతి మల్లి బండి నాగార్జున తదితరులు పాల్గొన్నారు