30న సిపిఐ(ఎం) ఆద్వర్యం లో రౌండ్ టేబుల్ సమావేశం

పొదిలిలో నీటిసమస్య పరిష్కారానికి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ప్రతిపాదనను ఆమోదించి వెంటనే పనులు ప్రారంబించాలని కోరుతూ సిపియం ఆధ్వర్యంలో ఈనెల30న పొదిలి పించనర్లభవనంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్థున్నట్లు సిపియం పొదిలి ప్రాంతీయకమిటి కార్యదర్శి యం రమేష్ తెలిపారు.ఈ సమావేశంలో రాజకీయపార్టీల నాయకులు పట్టణప్రముఖులు వ్యాపార ఉద్యొగ కార్మిక సంఘాలు మరియు వివిద అసొసియేషన్ నాయకులుపాల్గొని జయప్రదంచేయాలని కొరారు.