రంగాకు నివాళులర్పించిన పొదిలి మండల కాపు సంఘం

మాజీ శాసనసభ్యులు వంగవీటి మోహన్ రంగా 31వర్థంతి సందర్భంగా
గురువారంనాడు స్థానిక రామ్ నగర్ వద్ద రంగా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళ్ళుర్పించారు.

ఈ కార్యక్రమంలో పొదిలి కాపు సంఘం నాయకులు వెలుగోలు కాశీ, వల్లంశెట్టి లక్ష్మి నారాయణ, ఆకుపాటి లక్ష్మీ నారాయణ, పయ్యవుల గురునాథం, పోకల యలమంద, వెలుగోలు వెంకటేశ్వర్లు, నలబోతు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.