మూడవరోజుకు చేరిన ఆమరణ దీక్ష
పొదిలి గ్రామం పంచాయతీ కార్యదర్శి కాటూరి వెంకటేశ్వర్లు చేసిన అనిచిత వ్యాఖ్యలకు నిరసన గా పంచాయతీ కార్యలయం వద్ద బారత్ పెట్రోల్ బంక్ యాజమాని మాకినేని అమర్ సింహా చేస్తున్న ఆమరణ దీక్ష నేటికీ మూడవ రోజు కు చేరింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొదిలి గ్రామ పంచాయతీ పరిధి లోని స్ధానిక విశ్వనాథపురం నిర్మల కాన్వెంట్ వద్ద గల పొదిలి – పెదరికట్ల రహాదారి లో ఆక్రమ నిర్మాణలు వెంటనే అపలని తన పై అనిచిత వ్యాఖ్యలు చేసిన పంచాయతీ కార్యదర్శి పై చర్యలు తీసుకోవాలిని అప్పటి వరకు ఆమరణ దీక్ష చేస్తానని ఆయన తెలిపారు