నాలుగవ రోజుకు చేరిన తపాల ఉద్యోగుల సమ్మె
కమలేష్ చంద్ర సిపార్స్ అమలు చెయ్యలని యూనియన్ సభ్యత్వంను ప్రకటించాలని కొరుతు గ్రామీణ తపాల ఉద్యోగులు తలపెట్టిన సమ్మె నాలుగో రోజుకు చేరింది శుక్రవారం నాడు స్ధానిక తపాల కార్యలయంలో నుండి మండల రెవిన్యూ తహాశీల్ధార్ కార్యలయం వరకు పెద్ద ఎత్తున నినాదాలు చేసుకుంటు భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం పొదిలి రెవిన్యూ తహశీల్ధార్ విద్యాసాగరడు కు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో శివరాజు శ్రీనివాసరావు శ్రీనివాసులు రెడ్డి భాషలు తపాల ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు