నాలుగువ రోజుకు చేరిన రిలేదీక్షలు

పొదిలి గ్రామ పంచాయతీ వద్ద తలపెట్టిన రిలే దీక్షలు నాలుగువ రోజుకు చేరింది నాలుగువరోజు కామునూరి నరసింహరావు షేక్ రసూల్ షేక్ యాసిన్ షేక్ షబ్బీర్ రాము పంచాయతీ విశ్రాంత ఉద్యోగులు ముల్లా జిలానీ కంచర్ల శ్రీను దీక్ష లో కూర్చున్నరు ఈ సందర్భంగా జిల్లా పంచాయతీ కార్యదర్శిల సంఘం అధ్యక్షులు షేక్ మేహార్అలీ దీక్ష సంఘీభావం ప్రకాటించి విశ్రాంత పంచాయతీ ఉద్యోగులకు రావలసిన రాయితీలు సక్రమంగా అందేవిధంగా జిల్లా అధికారులు కృషి చేయలనిఅయినా అన్నారు ఈ కార్యక్రమంలో మండల తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు కాటూరి వెంకట నారాయణ బాబు మాజీ అధ్యక్షులు యర్రంరెడ్డి వెంకటేశ్వర రెడ్డి పట్టణ అధ్యక్షులు షేక్ జిలానీ షేక్ రసూల్ షేక్ యాసిన్ షేక్ష్ షబ్బీర్ తదితరులు పాల్గొన్నారు