ఐదవరోజు కు చేరిన న్యాయవాదుల దీక్షలు
పొదిలి న్యాయవాదుల జెఎసి ఆద్వర్యం లో చేప్పటిన రిలేనిరహరదీక్షలు ఐదవరోజుకు చేరాయి ఐదవ రోజు దీక్ష లో గుద్దేటి సుబ్బారావు శ్రీనువాసులు కె రాజు ఎ సురేష్ కుమార్ దీక్ష లో కూర్చున్నరు తమ ఐదు డిమాండ్లు సాధించేవరకు తమ పోరాటం అగదని న్యాయవాదులు జెఎసి సభ్యులు తెలిపారు శుక్రవారం నాడు కూడా కోర్టు విధులను న్యాయవాదులు బహిష్కరించారు ఈ కార్యక్రమం లో జెఎసి సభ్యులు యస్ శ్రీపతి శ్రీనివాస్ యస్ ఎం భాష లక్ష్మీ రెడ్డి వెంకటేశ్వర్లు నారాయణ రెడ్డి రాంబాబు నాగరాజు రమణ కిషోర్ ముల్లా ఖాధర్ వలి షేక్ షబ్బీర్ సుజాత రామ్మ్మోహన్ రావు షేక్ సలీం వెలిశెట్టి వెంకటేశ్వర్లు ముల్లా నాయబ్ రసూల్ మరియు జెఎసి సభ్యులు తదితరులు పాల్గొన్నారు