మంచి నీటి కోరతతో ఆందోళన ప్రజలు

పొదిలి గ్రామ పంచాయతీ ఐదో వార్డు నందు మంచి నీటి సమస్య తో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఏదుర్కోకుంటున్నరు బోర్లు ఎండిపోవటం ట్యాంకర్లు ద్వారా మంచి నీటి సరఫరా సరిగా చేయకపోవట
ప్రజలు తీవ్ర ఆందోళన లో ఉన్నారు తక్షణమే ప్రభుత్వం ట్యాంకర్ల ద్వారా మంచి నీటిని సరఫరా చేయలని లేకపోతే ఆందోళన బాట పట్టవలసివస్తుందని మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు