అంబేద్కర్ విగ్రహంకు పూలమాలలు ఘానం నివాళ్ళు అర్పించిన బిసి నాయకులు

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 61వ వర్ధంతి సందర్భంగా ఆయన సేవలను బిసి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు బంకా చిరంజీవి గుర్తు చేసుకున్నారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అణగారిన వర్గాల గొంతుక అ అంబేద్కర్ సమానత్వాన్ని, సోదరభావాన్ని చాటి చెప్పారని అయినా అన్నరు అంబేద్కర్ స్వూర్తి తో కాపులను బిసిల జాబితా చేర్చి బిసి లకు ద్రోహం చేసిన తెలుగు దేశం పార్టి ప్రభుత్వం ని భూస్ధాపితం చేస్తామని అయినా అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జిల్లా బిసి నాయకులు నవీన్ కృష్ణ మదుబాబు పాశం వెంకటేశ్వర్లు వెంకటేష్ యాదవ్ డబ్బుకొట్టు కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు