8న రాష్ట్ర బంద్ జయప్రదం చేయండి

కేంద్ర ప్రభుత్వం ప్రేవేశ పెట్టిన 2018-19 బడ్జెట్ లో ఆంధ్ర ప్రదేశ్ కు మొండిచెయ్యి చూపటం ప్రత్యేక హోదా గాలికి వదిలి వేయడం పై ఈ నెల 8వ తేదీ గురువారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ ను జయప్రదం చేయలని పొదిలి రోడ్లు భవనల అతిధి గృహంలో ఏర్పాట్లు చేసిన విలేకరుల సమావేశంలో సిపియం పొదిలి ప్రాతీయ కార్యదర్శి రమేష్ సిపిఐ జిల్లా సభ్యులు పిలుట్ల ప్రసాద్ వైయస్ఆర్సిపి
ప్రచార కమిటీ అధ్యక్షులు వెలుగొలు కాశీ లోక్ సత్తా నాయకులు చంద్రశేఖర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ ముల్లా ఖాదర్ భాష సిపియం నాయకులు చార్లేస్ సంయుక్తంగా జయప్రదం చేయాలిని ప్రజలకు పిలుపునిచ్చారు